వీధుల్లో వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న బుట్టబొమ్మ.. వీడియో వైరల్..!!

-

మొదటిసారి నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దు గుమ్మ ముకుంద సినిమాతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఈమె అలవైకుంఠపురంలో, దువ్వాడ జగన్నాథం వంటి సినిమాలతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా బుట్ట బొమ్మగా పేరును సంపాదించుకుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి.. మంచి హైట్ , ఫిగర్ మెయింటైన్ చేస్తున్న బుట్ట బొమ్మకు విపరీతమైన అభిమానులు ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే ఆమెకు డిమాండ్ ఉన్న కారణంగా నిర్మాతలకు కూడా చుక్కలు చూపిస్తోంది అన్న విషయం ఇప్పటికే తెలిసింది.

అయితే ఈమె దూకుడు తగ్గించడానికి రెమ్యునరేషన్ విషయంలో దర్శక నిర్మాతలు టాలీవుడ్ లో ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ సరసన పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ లో నటించినా.. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఈమెకు మాత్రం మంచి ఇమేజె లభించింది. ఇక ఆ తర్వాత బీస్ట్ , ఆచార్య వంటి సినిమాలలో నటించగా వరుసగా మూడు సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగలడం జరిగింది. కానీ బుట్ట బొమ్మకు మాత్రం డిమాండ్ తగ్గలేదని చెప్పాలి. చాలామంది దర్శకనిర్మాతలు ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి ఆమెను తీసుకోవాలని ఆలోచిస్తున్నారు.

నటనలో మాత్రమే కాకుండా గ్లామర్ పండించడంలో కూడా పూజా హెగ్డే తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు.. తాజాగా ఇటీవల పూజా హెగ్డే గ్లామర్ షో కి సంబంధించిన ఒక వీడియో నెట్టింట బాగా హల్చల్ అవుతోంది.. ఇకపోతే ఇటీవల అందంగా కనిపించాలని ఒక డీప్ నెక్ ఉన్న డ్రెస్ ను డిజైన్ చేయించుకొని మరి ఆ డ్రస్ ఆమె వేసుకుంది . నడుస్తున్నప్పుడు, ఫోటోలకు ఫోజులిస్తున్న సమయంలో కొంచెం నెక్ జారీ ఎద అందాలు మొత్తం కనపడేలా డ్రెస్ వచ్చేసింది. దీంతో పూజ అక్కడ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ అమ్మడి ఎద అందాలు మాత్రం కెమెరాలో క్లిక్కుమన్నాయని చెప్పవచ్చు . ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version