మనవరాలి వయసు ఉన్న హీరోయిన్ తో కోరికలు తీర్చుకుంటున్న స్టార్ హీరోయిన్ తండ్రి..!!

-

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో ఆలియా భట్ కూడా ఒకరు..ఈమె తండ్రి మహేష్ భట్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. కానీ బాలీవుడ్ లో ఈయన ఫేమస్ ప్రొడ్యూసర్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. మహేష్ భట్ తన కెరియర్ లో ఎన్నో వివాదాలలో చిక్కుకోవడం కూడా జరిగింది. తాజాగా ఇప్పుడు మరొకసారి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

అసలు విషయంలోకి వెళ్తే మహేష్ భట్ మనవరాలు వయసు ఉన్న హీరోయిన్ రియా చక్రవర్తిని పెళ్లి చేసుకున్నట్లు ఒక వార్త వైరల్ గా మారుతోంది.. గతంలో రియా చక్రవర్తి దివంగత నటుడు హీరో సుశాంత్ సింగ్ ప్రేయసి అన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు అలియా భట్ తండ్రి రియా చక్రవర్తి చాలా క్లోజ్ గా ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుని సీక్రెట్ గా కాపురం పెట్టుకున్నారు అనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసే ఉంటున్నారని రియా మాత్రం ఆస్తి కోసమే మహేష్ భట్ తో రిలేషన్ లో ఉందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఇది ఎంతవరకు నిజం తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండీగా మారిపోయింది.. పలువురు నెటిజెన్లు మాత్రం మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏంటి.. మీరు చేసేది.. ఏంటి మనవరాలు వయసు ఉన్న హీరోయిన్ తో ఇలాంటి పనులు చేయొచ్చా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news