‘తిన్నది అరక్క’ వెన్నెల కిషోర్ ఏం చేశాడో చూడండి…!

-

మన తెలుగు కమెడియన్ వెన్నెల కిషోర్ ఉన్నాడు కదా. ఆయనకు ఎందుకో తిన్నది అరగలేదట. అందుకే ఓ అద్భుతమైన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో వదిలాడు. దానికి చచ్చారు పో అనే టైటిల్ పెట్టాడు. ఓ వెబ్ సిరీస్ అన్నమాట. ఇక.. మొదటి ఎపిసోడే మనోడు వదిలిన ఆ వీడియో. దానికి మనోడు పెట్టిన పేరు తిన్నది అరక్క. ఆ ఎపిసోడ్ ను సింగర్ చిన్మయికి అంకితం ఇచ్చాడట.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా మీ డౌట్. మోహన్ బాబు నటించిన యమజాతకుడు సినిమాలోని ఎవరో ఆ సుందరి సాంగ్ కు హమ్ చేశాడు. అంతే. అదే వీడియో. మనోడి గొంతు వినలేక చాలా మంది సెలబ్రిటీలు కూడా బీభత్సంగా కామెంట్లు చేశారు. బ్రహ్మాజీ, నవదీప్, చిన్మయి కూడా మనోడి వీడియో చూసి రిప్లయి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version