ఈ వారం ఓటీటీలో 30కుపైగా సినిమా/సిరీస్​లు

-

ఫిబ్రవరి చివరి వారం వచ్చేసింది. ఈ వారం ఓటీటీలో 30కిపైగా ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యారు. వీటిలో ‘బ్లూ స్టార్’, ‘ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ’లు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. పలు ఇంగ్లీష్, హిందీ, కొరియన్, స్పానిష్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఏయే సినిమాలు, సిరీస్ లు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

హాట్‌స్టార్​లో

  • ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) – ఫిబ్రవరి 28
  • షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
  • ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
  • వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) – మార్చి 01

అమెజాన్ ప్రైమ్​లో

  • ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 26
  • వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ సిరీస్) – ఫిబ్రవరి 26
  • పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 27
  • పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ చిత్రం) – ఫిబ్రవరి 29
  • బ్లూ స్టార్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 29
  • రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) – ఫిబ్రవరి 29
  • నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 01

నెట్‌ఫ్లిక్స్​లో

  • ఇండిగో (ఇండోనేసియన్ సినిమా) – ఫిబ్రవరి 27
  • కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 28
  • అమెరికన్ కాన్స్‌పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
  • ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్) – ఫిబ్రవరి 28
  • మన్ సూఆంగ్ (థాయ్ సినిమా) – ఫిబ్రవరి 29
  • ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) – ఫిబ్రవరి 29
  • ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) – ఫిబ్రవరి 29
  • ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా) – ఫిబ్రవరి 29
  • మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ ‍(కొరియన్ మూవీ) – మార్చి 01
  • మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) – మార్చి 01
  • సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 01
  • షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్ (తగలాగ్ సినిమా) – మార్చి 01
  • ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్ సినిమా) – మార్చి 01
  • స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 01
  • ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 03

జియో సినిమాలో

ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ చిత్రం) – ఫిబ్రవరి 27

జీ5లో

సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మార్చి 01

బుక్ మై షోలో

ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 27

ముబీలో

ప్రిసిల్లా (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 01

ఆపిల్ ప్లస్ టీవీలో

ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 01

నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 01

Read more RELATED
Recommended to you

Latest news