ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే

-

ఆగస్టు నెల చివరి వారం వచ్చేసింది. ఇక ఈ అఖరి వారం ప్రేక్షకులను అలరించడానికి ఓవైపు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సినిమాలు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించేందుకు చిత్రాలు, వెబ్ సిరీస్లు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం సినీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్, ఓటీటీల్లో వస్తున్న సినిమాలేంటో చూద్దామా?

థియేటర్లో రిజీల్ అయ్యే సినిమాలు ఇవే

సరిపోదా శనివారం – ఆగస్టు 29

అహో! విక్రమార్క – ఆగస్టు 30

ఓటీటీలో అలరించనున్న సినిమాలు, సిరీస్లు ఇవే

అమెజాన్‌ ప్రైమ్‌

నో గైన్‌ నో లవ్‌ ది  (కొరియన్‌ సిరీస్‌) ఆగస్టు 26

లార్డ్‌ ఆఫ్ ది రింగ్స్‌ 2 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 29

నెట్‌ఫ్లిక్స్‌

ది డెలివరెన్స్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 30

బ్రీత్‌లెస్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 30

ఐసీ814:ది కాంధార్‌ హైజాక్‌ ఆగస్టు 29

జియో సినిమా

ఎబిగైల్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 26

గాడ్డిల్లా వర్సెస్‌ కాంగ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 29

జీ5

ముర్షిద్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 30

డిస్నీ+హాట్‌స్టార్‌

ఓన్లీ మర్డర్స్‌ ఇన్‌ ది బిల్డింగ్‌ 4 (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 27

కానా కానూమ్‌ కాళంగల్‌ (తమిళ్‌ సిరీస్‌) ఆగస్టు 30

Read more RELATED
Recommended to you

Exit mobile version