ఈ వారం థియేటర్/ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు?సిరీస్​లు ఇవే

-

సెప్టెంబర్ వచ్చేసింది.. ప్రేక్షకులను అలరించే సినిమాలు తెచ్చేస్తోంది. ఈ నెలలో జవాన్ వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు ఆహ్లాదకరమైన ఫీలింగ్ అందించే ఫీల్ గుడ్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా వచ్చేస్తోంది. ఇంకా వీటితో పాటు ఈ వారంలో మిమ్మల్ని ఓవైపు థియేటర్.. మరోవైపు ఓటీటీలో అలరించబోతున్న సినిమాలు.. వెబ్​సిరీస్​లు ఏంటో ఓ లుక్కేయండి..

థియేటర్​లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు

జవాన్ – సెప్టెంబర్ 7

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి – సెప్టెంబర్ 7

ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

  • షేన్‌ గిల్లీస్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 5
  • స్కాట్స్‌ హానర్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 5
  • కుంగ్‌ఫూ పాండా (వెబ్‌సిరీస్‌3) సెప్టెంబరు 7
  • టాప్‌ బాయ్‌ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 7
  • సెల్లింగ్‌ ది ఓసీ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 8
  • వర్జిన్‌ రివర్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 7

అమెజాన్‌ ప్రైమ్‌

  • జైలర్ – సెప్టెంబర్ 7
  • వన్‌ షాట్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 5
  • లక్కీ గౌ (హిందీ) సెప్టెంబరు 6
  • సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌(హాలీవుడ్) సెప్టెంబరు 8

డిస్నీ+హాట్‌స్టార్‌

  • ఐ యామ్‌ గ్రూట్‌ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 6

ఆహా

  • లవ్‌ (తమిళ చిత్రం) సెప్టెంబరు 8

జీ 5

  • హడ్డీ (హిందీ) సెప్టెంబర్ 7

బుక్‌ మై షో

  • లవ్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8

లయన్స్‌ గేట్‌ ప్లే

  • ది బ్లాక్‌ డెమన్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8

ఆపిల్‌ టీవీ ప్లస్‌

  • ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8

హైరిచ్‌

  • ఉరు (మలయాళం) సెప్టెంబరు 4

Read more RELATED
Recommended to you

Exit mobile version