టిక్ టాక్ దుర్గారావు.. ఒక నెల సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

-

ఒకప్పుడు సెలబ్రెటీలు అంటే ఎక్కువగా సినిమావాళ్లు సీరియల్ వాళ్ళు అని మాత్రమే చెప్పుకునేవారు.. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీల గా మారిపోతూనే ఉన్నారు. ముఖ్యంగా టిక్ టాక్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటిల్ గా మారిపోయారు. ఇందులో కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో వీడియోలను చేసి చాలామంది సెలబ్రిటీలు గా బుల్లితెరపై, వెండితెర పై ఒక వెలుగు వెలుగుతున్నరని చెప్పవచ్చు.Tik Tok దుర్గారావుకు జరిగిన భారీ మోసం ఇదే...నమ్ముకున్న వాళ్లే నట్టేట ముంచేశారు...Tiktok Durgarao getting problem here are the details mk– News18 Teluguఅలాంటి వారిలో ముఖ్యంగా టిక్ టాక్ దుర్గారావు కూడా ఒకరు. పాత సినిమా సాంగ్ లో తనదైన శైలిలో తన భార్యతో కలిసి స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియో ని పోస్ట్ చేయడం వల్ల వీరిద్దరూ చాలా స్పెషల్ గా మారారు. ప్రస్తుతం వీరిద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్ లక్ష మందికి పైగా ఫాలోవర్స్ని సంపాదించినట్లు గా తెలుస్తోంది. ముఖ్యంగా దుర్గారావు తన భార్యతో కలసి పలాస సినిమాలో నక్లెస్ గొలుసు అనే పాట స్టెప్పులు వేసి బాగా పాపులర్ అయ్యారు. దీంతో డీ షో, జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్, వంటి వాటిలో పలు అవకాశాలను సంపాదించుకున్నారు.Durga Rao Tiktok Archives - Gulte Teluguఇక అంతే కాకుండా కొన్ని చిత్రాలలో కూడా నటించడం జరిగింది. మరొకవైపు యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉన్నారు. గతంలో దుర్గారావు బట్టలు వేసుకోవడానికి కుటుంబాన్ని పోషించడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు అని తెలియజేశారు కానీ సోషల్ మీడియాలో అడుగుపెట్టినప్పటి నుంచి బాగానే ఉన్నామని ఆ తర్వాత కాస్త బాగానే సంపాదించమని తెలియజేశారు. అంతేకాకుండా ఇప్పటికీ కూడా వారు తమ పిల్లలను చదివించడానికి తమ యజమాని దగ్గర పనికి వెళుతూ ఉన్నామని తెలియజేశారు. ప్రస్తుతం వీరి సంపాదన ఇప్పుడు నెలకి రూ.42,000 వస్తున్నట్లుగా సమాచారం. అయినా కూడా బాగున్నప్పుడే కాస్త సంపాదించుకోవాలని కష్టపడుతున్నమని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news