సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి రచ్చ.. ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠికి పెళ్లి తర్వాత గ్లామర్ మరింత పెరిగిపోయింది. మెస్మరైజింగ్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తన హాట్ హాట్ స్టిల్స్ తో ఈ సొట్టబుగ్గల బ్యూటీ నెటిజన్ల కళ్లను తనవైపు తిప్పుకుంది. బ్లూ అండ్ వైట్ మిక్స్ కలర్ చెక్స్ డ్రెస్ లో టాప్ లెస్ బ్లౌజ్ లో అందాలు చూపిస్తూ పోజులిచ్చి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.

అబౌ ద క్లౌడ్స్, బియాండ్ ది బ్లూస్ అంటూ తన లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేసి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది లావణ్య. డెస్టినేషన్ వెడ్డింగ్, హనీమూన్ ట్రిప్ తర్వాత లావణ్య తన లేటెస్ట్ ప్రాజెక్ట్ మిస్స్ పెర్ఫెక్ట్ ప్రమోషన్స్ తో బిజీ అయింది. ఇటీవలే ఈ సీరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది.

లావణ్య త్రిపాఠి మళ్లీ స్క్రీన్ పై వేరే హీరోల పక్కన జోడిగా నటిస్తుందా లేక భర్త వరుణ్ తేజ్ పక్కనే యాక్ట్ చేస్తుందా అనేది మాత్రం స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఈ బ్యూటీ కొత్త సినిమాకు సైన్ చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news