Pragya Jaiswal : బ్లాక్ ఔట్ ఫిట్ లో ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు

-

ప్రగ్యా జైస్వాల్.. సోషల్ మీడియాలో మరోసారి సెగలు రేపింది. బ్లాక్ కలర్ ఔట్ఫిట్లో ఈ భామ తన అందాలతో రచ్చ లేపింది. బ్లాక్ కలర్ వెస్టర్న్ ఔట్ఫిట్లో ఈ బ్యూటీ ఘాటు పోజులతో రచ్చ రచ్చ చేసింది. ప్రగ్యా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రకారు బేజారయిపోతోంది. వీ మిస్ యూ ప్రగ్యా అంటూ కుర్రాళ్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రం తర్వాత ప్రగ్యాకు చాలా ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. అడపాదడపా ఆఫర్లతో ఈ భామ పెద్దగా అవకాశాల్లేక కనుమరుగైపోయింది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ తన అభిమానులతో టచ్లో ఉంటుంది. తరచూ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు తన అందాల విందు పంచుతోంది. అలా తాజాగా ప్రగ్యా షేర్ చేసిన ఫొటోలు మీరూ ఓసారి చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version