HCA ప్రెసిడెంట్ జగన్ ను అరెస్టు చేయాల్సిందే – కాంగ్రెస్ సంచలన ప్రకటన!

-

అవినీతికి పాల్పడి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్. HCA అధ్యక్షుడి మీద న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు, భారీగా మోహరించారు పోలీసులు.

Hyderabad Cricket Association President Jagan Mohan Rao should be arrested for corruption said Youth Congress

అవినీతికి పాల్పడి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్. కాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య టికెట్ల వివాదం ముగిసింది. ఈ వివాదం సద్దుమణిగినట్లు తాజాగా ప్రకటించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్. ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తామని హైదరాబాద్ ఓనర్లు ప్రకటన చేశారట. గతంలో… ఇదే పద్ధతి కొనసాగింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version