Ruhani Sharma : లంగావోణిలో రుహానీ పరువాల విందు

-

ఇటీవల ఆపరేషన్ వాలంటైన్, సైంధవ్ సినిమాలతో అలరించిన రుహానీ శర్మ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది రుహానీ. ఆ తర్వాత ఈ భామకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ ఈ బ్యూటీ నటనకు మాత్రం తెలుగువాళ్లు ఫిదా అయ్యారు. చిలసౌ తర్వాత రుహానీ డర్టీ హరి సినిమాలో నటించింది. చిలసౌలో సంప్రదాయంగా మిడిల్ క్లాస్ అమ్మాయిలా నటించిన రుహానీ డర్టీహరిలో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత హిట్, నూటొక్క జిల్లాల అందగాడు, హర్-1 సినిమాల్లో నటించింది. ఈ మధ్య ఈ భామకు సెకండ్ లీడ్ ఛాన్సులే ఎక్కువగా వస్తున్నాయి.

ఇక రుహానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తాజాగా ఈ భామ ట్రెడిషనల్ ఔట్ఫిట్లో ఫొటోలు పోస్టు చేసింది. లంగావోణీలో ఈ బ్యూటీ పోస్టు చేసిన ఫొటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. గ్రీన్ అండ్ మెరున్ ఎవర్గ్రీన్ కాంబోలోని హాఫ్ శారీలో రుహానీ అందాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. క్లీవేజ్ అందాలు చూపిస్తూ.. నడుం వొంపులతో ఈ బ్యూటీ కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news