Honey Rose : వైట్ శారీలో అతిలోక సుందరిలా బాలయ్య బ్యూటీ

-

హనీ రోజ్.. పేరుకు తగ్గట్టుగానే ఈ భామ చాలా స్వీట్. ఇక ఈ హీరోయిన్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో, నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ ఉంటుంది. గత రెండేళ్ల ముందు ఈ బ్యూటీ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డిలో నటించడంతో ఈ మల్లు బ్యూటీ తెలుగు ఆడియెన్స్కు పరిచయమైంది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా ఈ భామకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీని ఫాలో అయ్యే తెలుగు వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా ఖాతాల్లో లేటెస్ట్ ఫొటోషూట్కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. వైట్ శారీలో హనీ దేవకన్యలా కనిపించింది. నడుం వొంపులు చూపిస్తూ ఘాటు పోజులిచ్చింది. ఇక ఓర చూపులతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసేసింది. ఈ భామ ఫొటోలు చూసి కుర్రాళ్ల టెంప్ట్ అవుతున్నారు. హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news