హీరోయిన్ ప్రణీత హాట్ ఫోటోలు వైరల్…!

-

 

నటి ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా కీలక పాత్రలను కూడా పోషించింది. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ప్రణీత వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ప్రణీత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన పూర్తి సమయాన్ని తన భర్త పిల్లలకి కేటాయిస్తోంది. సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఈ చిన్నది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు.

Pranitha Subhash
Pranitha Subhash

తనకు తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ గా మారుతాయి. ప్రణీతకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా…ప్రణీత ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తాను తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. అందులో ప్రణీత చాలా హాట్ గా, అందంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రణీత బికినీ ధరించి తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఫోటోలను చూసిన ప్రణీత అభిమానులు చాలా హాట్ గా, అందంగా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. దీనిపైన ప్రణీత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news