Bholaa Shankar : చిరంజీవిని ఆడుకుంటున్న నెటిజన్స్‌..ముసలోడే కానీ !

-

మెగాస్టార్​ చిరంజీవికు ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. అయితే.. మెగాస్టార్​ చిరంజీవి లీడ్​ రోల్​లో నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళాశంకర్​’. ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ క్రమంలో తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ సైతం బాగా పెరుగుతున్నాయని టాక్​. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్​ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాలో శ్రీ ముఖి, చిరంజీవి మధ్య చోటు చేసుకున్న ఖుషీ సీన్‌ పై ఇప్పుడు నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌, భూమిక మధ్య నడుము సీన్‌ సెట్‌ అయిందని కానీ.. శ్రీ ముఖి, చిరంజీవి మధ్య నడుము సీన్‌ చెండాలంగా ఉందంటున్నారు. ఓ ముసలోడు.. యంగ్‌ అమ్మాయి నడుము చూసినట్లు ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news