Vimanam : ఎమోషనల్‌ జర్నీగా “విమానం” టీజర్‌

-

తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘విమానం’. శివప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై పాజిటివ్ నే క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాతో పదేళ్ల తర్వాత మీరా జాస్మిన్ తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది. ఫాదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్ ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version