Vishnu Priya: సోషల్ మీడియాలో విష్ణుప్రియ రచ్చ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

-

యాంకర్ విష్ణు ప్రియ.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు పొందిన విష్ణు ప్రియ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గాను సత్తా చాటుతోంది. రానా దగ్గుబాటి హోస్ట్ గా చేసిన ‘నెంబర్ వన్ యారి’ షో కు విష్ణు ప్రియ సహాయకురాలిగా చేసింది.

ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తో చేసిన ఓ షో తో పాపులర్ అయింది విష్ణు ప్రియా. హాట్ హాట్ ఫోటో షూట్స్, పొట్టి బట్టలతో డాన్స్ చేస్తూ తరచు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. వరుస షోలతో బిజీ బిజీగా ఉన్నా లేకున్నా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది.

అంతేకాదు, అప్పుడప్పుడూ త‌న హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోతుంది. త‌న అందాల‌ను ఆరాబోస్తూ.. నెటిజ‌న్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కుర్ర కారు బాడీలో టెంపరేచర్ అమాంతం పెంచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version