ఈవారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

-

క్రికెట్ వరల్డ్ కప్ ముగిసింది. ఇండియా ఓటమితో భారతీయులంతా నిరాశలో ఉన్నారు. ఇక వారందరిలో మళ్లీ జోష్ నింపేందుకు నవంబర్ ఆఖరి వారంలో బ్లాక్ బస్టర్ సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నాయి. అవే కాకుండా మస్త్ ఎంటర్టైన్ చేసే వెబ్​సిరీస్​లు, సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, వెబ్​సిరీస్​లు ఏంటో ఓ లుక్కేద్దామా..?

థియేటర్​లలో సందడి చేసే సినిమాలు ఇవే

ఆదికేశవ – నవంబర్ 24

కోట బొమ్మాళి పి.ఎస్‌ – నవంబర్ 24

ధృవ నక్షత్రం – నవంబర్ 24

పర్‌ఫ్యూమ్‌ – నవంబర్ 24

మాధవే మధుసూదన – నవంబర్ 24

ఓటీటీ వేదికగా అలరించనున్న సినిమాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • స్టాంపెడ్‌ ఫ్రమ్‌ ది బిగినింగ్‌ (హాలీవుడ్‌): నవంబరు 20
  • స్క్విడ్‌ గేమ్‌: ది ఛాలెంజ్‌ (వెబ్‌సిరీస్‌): నవంబరు 22
  • పులిమడ (తెలుగు సహా 5 భాషల్లో): నవంబరు 23
  • మై డెమన్‌ (కొరియన్‌): నవంబర్‌ 23
  • డాల్‌ బాయ్‌ (హాలీవుడ్‌): నవంబరు 24
  • గ్రాన్‌ టురిస్మో (తెలుగు డబ్బింగ్‌): నవంబరు 25

డిస్నీ+హాట్‌స్టార్‌

  • ఫార్గో (వెబ్‌సిరీస్): నవంబరు 21

అమెజాన్‌ ప్రైమ్‌

  • ది విలేజ్‌ (వెబ్‌సిరీస్‌): నవంబరు 24

సోనీలివ్‌ 

  • చావర్‌ (మలయాళం): నవంబరు 24

బుక్‌ మై షో

  • ఒప్పైన్‌ హైమర్‌ (హాలీవుడ్‌): నవంబరు 22

ఆపియల్‌ టీవీ ప్లస్‌

  • హన్నా వాడ్డింగ్‌హమ్‌ (హాలీవుడ్‌): నవంబరు 22

Read more RELATED
Recommended to you

Latest news