టాలీవుడ్ హీరోల ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే..?

సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా సరే కూటి కొరకే కోటి విద్యలు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ఎంత పని చేసినా సరే చివరికి తినడానికే కదా ఆ డబ్బును సంపాదించేది అని గుర్తుంచుకుంటే భావితరాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే సాధారణంగా చాలామంది తమకు ఇష్టమైన ఫుడ్ తమకళ్ళ ఎదుట ఉంది అంటే కచ్చితంగా వారు చిన్న పిల్లలు అయిపోతారు. ఇక మన స్టార్ హీరోలు కూడా అంతే.. కాబట్టి ఈరోజు మన ఫేవరెట్ హీరోల ఫేవరెట్ ఫుడ్ ఏంటో ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం.

బాలకృష్ణ
బాలకృష్ణ గారికి రొయ్యలు మరియు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.

అల్లు అర్జున్
అల్లు అర్జున్ కి చికెన్ దమ్ బిర్యాని అంటే ప్రాణమట.. ప్రతిరోజు ఆవే పెట్టినా సరే ఆయన ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారట.

Tollywood Heroes in 2015: A Retrospective

మహేష్ బాబు:
హైదరాబాద్ దమ్ బిర్యాని తో పాటు ఫిష్ సూప్ ఖచ్చితంగా ఉండాల్సిందే.

రానా:
రానాకు హైదరాబాద్ బిర్యానీ తో పాటు మటన్ హలీమ్ అంటే చాలా ఇష్టమట.

పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఆహారం నాటుకోడి చికెన్ కర్రీ తో పాటు పులిహోర అంటే చాలా ఇష్టంగా తింటారు.

ప్రభాస్:
రెబల్ స్టార్ ప్రభాస్ కు రాజుగారి పులావ్ అంటే చాలా ఇష్టమట.

జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ కు మటన్ హలీమ్ అంటే చాలా ఇష్టమట.. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్ట్ గా వ్యవహరించినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇదే విషయాన్ని వెల్లడించారు.

చిరంజీవి :
చిరంజీవి గారికి స్టీమ్ దోస అంటే చాలా ఇష్టమట. అంతేకాదు ఇప్పటికే తనకు ఇష్టమైన వాళ్ళందరికీ సర్వ్ చేశారు కూడా.

రామ్ చరణ్:
రామ్ చరణ్ అత్యంత ఇష్టంగా తినే ఆహారం..అన్నం, పప్పు , అప్పడం, పెరుగు, ఐస్ క్రీమ్ తప్పనిసరిగా ఉండాలట.