ఏడుకొండలు వాటి వివరాలు ఇవిగో !

-

తెలుగు, తమిళవారికే కాదు భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్యదైవమై వెలసిన ఉత్తరాది వారికి – బాలాజిగాను, దక్షిణాది వారికి శ్రీవేంకటేశ్వరస్వామి శ్రీవేంకటేశ్వరస్వామిగాను కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ వెలసియున్న కలియుగ వైకుంఠనాథుడు శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తన దేవేరులైన అలివేలు మంగా, పద్మావతిదేవర్లతో కొలువు దీరిన పవిత్ర క్షేత్రం తిరుమల అయితే ఈ క్షేత్రం సప్తగిరులుగా వెలసిల్లుతుంది. దీని వివరాలు…

శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధ నిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news