వాస్తు: అనారోగ్య సమస్యలు తగ్గిపోవాలంటే ఈ విధంగా అనుసరించండి….!

వాస్తు పండితులు ఈ రోజు మనకి కొన్ని టిప్స్ ని చెప్పారు. వాస్తు శాస్త్రం ప్రకారం నల్ల ఉప్పు ని ఈ విధంగా ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి పోతాయని చెబుతున్నారు. కుటుంబం లో ఎవరైనా అనారోగ్య సమస్యల తో సతమతమవుతుంటే అటువంటి సమయం లో ఒక చిన్న బౌల్ లో కల్లు ఉప్పు ని వేసి పేషెంట్స్ దగ్గర దానిని ఉంచాలి.

ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అది ఏమిటంటే..? పేషంట్ తల తూర్పు వైపు ఉండాలి. ఆ విధంగా పేషేంట్ ని పడుకోబెట్టి అక్కడ ఈ బౌల్ ని ఉంచాలి. మామూలు సాల్ట్ ని ఉపయోగించకూడదు. కాబట్టి తూర్పు దిక్కు లో ఉంచి అప్పుడు తలా దగ్గర ఈ బ్లాక్ స్లాట్ లేదా రాక్ సాల్ట్ ని ఉంచండి.

ఈ విధంగా చేయడం వల్ల పేషంట్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. కల్లు ఉప్పు లేదా బ్లాక్ సాల్ట్ ను ఉపయోగించవచ్చు. అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది అది పూర్తిగా నెగటివిటీ ని తొలగిస్తుంది. వాతావరణంని అంతా కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. కాబట్టి వాస్తు పండితులు చెప్పిన ఈ పద్ధతి ప్రకారం అనుసరిస్తే పేషంట్ ఆరోగ్యం బాగుంటుంది. పైగా సమస్యని కూడా సులువుగా తగ్గించొచ్చు.