నా భార్య నన్ను దూరం పెట్టింది.. ఇప్పుడేం చెయ్యాలి..?

ప్రశ్న: నేను నా ప్రేయసిని వివాహం చేసుకుని 20 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు ఆమె పీరియడ్స్ ఆగిపోయాయి. అదే విధంగా ఆమె ఇక సెక్సువల్ రిలేషన్ షిప్ కి దూరంగా ఉందామని చెప్పింది. ఆమెను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. అయినా సరే నాకు కొన్ని ఫిజికల్ గా అవసరాలు ఉంటాయి కదా.. అయితే మరి నేను ఏం చేయాలి..?

 

husband and wife fight

నిపుణులు చెప్పిన సమాధానం:

మన యొక్క అవసరాలు మారుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఫిజికల్ గా ఉండాలని అనుకోము మరికొన్ని రోజులు అయితే అలానే మంచం మీద ఉండిపోవాలనిపిస్తుంది. ఇలా మన యొక్క అవసరాలు మారుతూ ఉంటాయి.

అయితే ప్రతి ఒక్కరి ఒంట్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆమె పిరియడ్స్ ఆగిపోయాయి పైగా ఆమె దూరంగా ఉండాలి అని అంటోంది. అయితే మీరు ప్రేమగా ఎమోషనల్ గా ఆమెకి దగ్గరగా ఉండొచ్చు. మీరు మీయొక్క కోరికలను తీర్చుకోవడానికి మాస్టర్బెట్ లాంటివి చేయవచ్చు.

ఒకవేళ కనుక మీరు మీ ఫిజికల్ అవసరాలు ఎక్కువగా అనిపిస్తే మీరు ఇతరులని కోరుకుంటే మిగిలిన జీవితమంతా కూడా మీరు బాధగా ఉండాల్సి వస్తుంది అదే విధంగా మీ ప్రేయసి కూడా మిమ్మల్ని అసహ్యించుకుంటుంది.

కాబట్టి మీరు ప్రొఫెషనల్ సలహా తీసుకోండి. దీనితో మీకు మంచి సలహా ఇస్తారు. మీ భార్యతో మీరు ఆనందంగా మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంటే మంచిది. దీంతో ఆమెతో మీరు జీవితాంతం ప్రేమగా ఉండొచ్చు.