సంకల్పానికి లగ్నం తోడైతే విజయమే.. ఏ లగ్నంలో ఏం ఫలితాలో చూద్దాం!

-

పనిచేసేటప్పుడు సంకల్ప బలం చాలా అవసరం. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం తిథి, వారం, నక్షత్రంతోపాటు లగ్న బలం కూడా చాలా అవసరం అని పండితులు పేర్కొంటున్నారు. ఏ లగ్నం దేనికి అనుకూలం, నక్షత్రాలతో పాటు లగ్నం అనుకూలతను కూడా పరిశీలించాలి. ఉపాయ సాధనలో
లగ్న ప్రభావం కింది విధంగా ఉంటుంది. ఆ వివరాలు..

మేష లగ్నం – ధన ధాన్య దాయకం.
వృషభ లగ్నం – అనిష్టకర, వినాశకరం.
మిథున లగ్నం – సంతానం మొదలైన వాటికి హానికరం.
కర్కాటకం లగ్నం – సాఫల్య, సిద్ది దాయకం.
సింహ లగ్నం – మాన, కీర్తి, నష్టదాయకం
కన్య లగ్నం – ధన, వైభవ ప్రదాత.
తుల లగ్నం – సర్వ సిద్ధి దాయకం.
వృశ్చిక లగ్నం – స్వర్ణ లాభ, ధన సంపద దాయకం.
ధనుస్సు లగ్నం – బుద్ది, శక్తి, జ్ఞాన, వివేక దాయకం.
మకర లగ్నం – పుణ్య, సాత్వికత, పవిత్రతా దాయకం.
కుంభ లగ్నం – ధన, వైభవ దాయకం.
మీన లగ్నం – విష్ను, దుఃఖ, కష్ట దాయకం.
కాబట్టి ఆయా పనులు చేసేటప్పుడు అవసరాన్ని బట్టి లగ్నాలను చూసుకుని ముహూర్తాలను పెట్టుకోవాలి.
– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news