వాస్తు టిప్‌.. ఇంటి ఫ్లోరింగ్‌కి ఈ కలర్‌ టైల్‌ను వాడితే అశేష ధనలాభం!

ఈ రోజుల్లో ఇళ్లు కట్టించుకునేటప్పుడు ఫ్లోరింగ్‌కి చాలా ప్రాముఖ్యతను ఇస్తాం. మార్కెట్లో కూడా రకర కాల రంగుల్లో, డిజైన్లలో ఫ్లోరింగ్‌ వేసుకునే టైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రంగు టైల్స్‌ను ఇంటిలో ఈ దివగా వేసుకుంటే మీ ఇంటికి సంపాద కలిసి వస్తుంది. అదేంటే తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశ అంటేనే ఎరుపు రంగుకు ప్రతీకగా నమ్మతారు. ఎరుపు రంగు మార్బల్‌ను దక్షిణం వైపు వేసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

 

అయితే, కొంతమందికి ఎరుపు రంగు నచ్చదు. కానీ, దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది. మీకు నచ్చిన రంగు మార్బల్‌ వేసుకుంటే దానిపై చిన్నగా ఒక మార్బల్‌పై ఎరుపు రంగు పెయింట్‌ను వేసుకోవచ్చు. దీనివల్ల మీకు ధనలాభం వస్తుంది. అంతే కాదు, రంగు కూడా వేసుకునే ఇష్టం లేనివారు. దక్షిణం దిశలో రెడ్‌ కలర్‌ కార్పెట్‌ను వేసుకోవచ్చు. దీనివల్ల కూడా మీకు అశేష ధనలాభం పొందుతారు.