ఈ లక్షణాలు ఉన్నట్టయితే.. లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు..!

-

మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వచ్చే విధంగా మనం ఎప్పుడు అనుసరించకూడదు. లక్ష్మీదేవికి కనుక కోపం వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు. అందుకే కొన్ని తప్పులు అసలు చేయకూడదు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది.

మర్యాద లేకుండా స్త్రీ పట్ల ప్రవర్తించిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు మహిళల మీద కోప్పడడం, మహిళలని హింసించడం బాధ పెట్టడం మహిళలకు కన్నీళ్లు పెట్టుకోవడం వాటిని జరిగితే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుందట. లక్ష్మీదేవికి కోపం వస్తుందట లక్ష్మీదేవిని మెప్పించాలంటే భార్యాభర్త ఎప్పుడు ప్రేమగా ఉండాలి ఆనందంగా జీవించాలి. లక్ష్మీదేవికి అతిథుల్ని బాధ పెట్టడం కూడా ఇష్టం ఉండదు. అతిథుల్ని ఎప్పుడు గౌరవించాలి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం కొలువై ఉంటుంది.

అహంకారం అజ్ఞానంతో ఉన్న వాళ్ళ ఇంట అసలు లక్ష్మీ దేవి ఉండదు కర్మను మించి దురాశ కోరుకునే ప్రదేశం లో కూడా అస్సలు లక్ష్మీదేవి ఉండదట. హింస జరిగే చోట జంతువుల్ని బాధపెట్టే చోట లక్ష్మీదేవి ఉండదు అక్కడి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇటువంటి పొరపాట్లు మీ ఇంట్లో జరగకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోతే సమస్యలే కాబట్టి ఈ పొరపాట్లు లేకుండా చూసుకోండి లక్ష్మీదేవిని మెప్పించే విధంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news