వాస్తు: పర్సులో వీటిని అస్సలు పెట్టద్దు.. సమస్యలు వస్తాయి..!

-

vastu: వాస్తు ప్రకారం అనుసరిస్తే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని అనుసరిస్తే ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండొచ్చు. నిజానికి వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బులు విషయం లో ఈ తప్పులను అస్సలు చేయకూడదు.

vastu

ప్రతి ఒకరు జేబులో పర్సు ఉంటుంది. పర్సు కి సంబంధించి ఇటువంటి తప్పులు చేస్తే లక్ష్మీ దేవి కి ఆగ్రహం వస్తుంది పర్సు లో పొరపాటున కూడా వీటిని అస్సలు పెట్టకండి నెగిటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇబ్బందులు వస్తాయి. పర్సు లో ఖాళీ కాగితాలు చిత్తు కాగితాలు వంటివి పెట్టకండి.

ఇవి సమస్యను కలిగిస్తాయి అలానే వాస్తు శాస్త్రం ప్రకారం పర్సు చిరిగిపోయిన లేదంటే పాతదైపోయినా మార్చడం మంచిది. ఇది నెగటివ్ ఎనర్జీని కలిగిస్తుంది లక్ష్మీ దేవిని దూరం చేస్తుంది. వాస్తు దోషాలు కూడా కలుగుతాయి. అలానే అప్పు తీసుకున్న డబ్బులు ని కూడా పర్సు లో పెట్టద్దు. అలా చేసినా కూడా వాస్తు దోషాలు కలుగుతాయి ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ ని పాటిస్తే వాస్తు దోషాలు ఏమీ లేకుండా ఉండచ్చు. అలానే సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version