వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి ఇక వాటికోసం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ధనం పెరగాలన్న అనందం కలగాలన్న మనీ ప్లాంట్ ని తప్పక ఉంచుకోండి మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆర్థిక భాగాల నుండి బయటపడొచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనీ ప్లాంట్ ని నేల మీద వేస్తే నెగిటివ్ ఎనర్జీ కలిపి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ ని ఒక కుండీలో వేయాలి దీంతో నెగటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ ని ఇతరులకి చెప్పకుండా వాళ్ళ ఇంటి నుండి మొక్కని తీసుకొచ్చి మన ఇంట్లో నాటకూడదు.
దొంగలించి మనీ ప్లాంట్ ని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే మనీ ప్లాంట్ తీగ ఎప్పుడు కూడా నేలకి తగలకూడదు. నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మనీ ప్లాంట్ ని వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయం వైపు పెడితే ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి ఆగ్నేయం వైపు మాత్రమే మనీ ప్లాంట్ ని నాటండి ఇలా మనీ ప్లాంట్ కి సంబంధించి ఈ తప్పులు చేయకుండా చూసుకోండి లేకపోతే అనవసరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.