vastu : ఇలా చేస్తే నిద్రపోతున్న అదృష్టాన్ని కూడా పొందొచ్చు ..!

-

Vastu: వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం దొరుకుతుంది పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు వీటిని అనుసరిస్తే ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండొచ్చు. చాలా మంది అనేక రకాల ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఏమి చేసినా సరే అదృష్టం కలిసి రాదు ఎంత కష్టపడినా కూడా ప్రయోజనం ఉండదు. మీరు కూడా ఇలానే ఇబ్బందులు పడుతున్నారా..? అయితే కచ్చితంగా పండితులు చెప్తున్నా వాటిని ట్రై చేయాల్సిందే.

 

vastu

ఎంత కష్టపడినా కూడా అందరికీ కలిసి రాదు అదృష్టం రాదు దీంతో ఎంతో బాధపడుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయే ముందు ఇలా చేస్తే నిద్రపోతున్న అదృష్టాన్ని కూడా మనం తిరిగి తీసుకురావచ్చు. మరి ఇక దానికోసమే తెలుసుకుందాం… పసుపు ఎంతో మేలు చేస్తుంది పసుపు తో ఈ విధంగా చేస్తే నవగ్రహాలు కూడా బాగుంటాయి. పెళ్ళికాని అమ్మాయిలకి పెళ్లి అవుతుంది. కెరీర్ పరంగా బిజినెస్ పరంగా కూడా ఎంతో బాగుంటుంది.

ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడొచ్చు ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు రాత్రి నిద్ర పోయే ముందు దిండు కింద పసుపుని ఉంచండి ఒక తెల్లని క్లాత్ తీసుకుని అందులో కొంచెం పసుపు వేసి దీనిని దిండు కింద పెడితే కెరియర్ పరంగా ఎదుగుదల ఉంటుంది. అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం రాత్రి నిద్రపోయే ముందు తమలపాకుని దిండు కింద పెడితే కూడా చాలా మంచిది తమలపాకు కొస కి కొంచెం ఆవాలు నూనె రాసి దిండు కింద పెట్టుకుని నిద్ర పోతే ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు ఆనందంగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు డబ్బులు కూడా బాగా వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version