వాస్తు: ఇంట్లో వుండే ఫర్నిచర్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!

-

మన ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అటువంటి సమస్యలేమీ లేకుండా ఉండాలంటే వాస్తుని అనుసరించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అవ్వడం వల్ల ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. అలానే వాస్తు దోషాలు కూడా తగ్గిపోతాయి. అయితే ఈ రోజు మన కోసం పండితులు ఫర్నిచర్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది.

 

vasthu for home

వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా ఇబ్బంది లేకుండా ఉండదని పండితులు అంటున్నారు. ఫర్నిచర్ విషయాల్లో ఈ విధాలుగా పాటిస్తే తప్పకుండా ఇంట్లో సమస్యలు ఏమి ఉండవు. సాధారణంగా మన ఇంట్లో ఫర్నిచర్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి బాగా బరువైనది. మరొకటి తేలికైనవి. వాస్తు ప్రకారం తేలికగా ఉండే ఫర్నిచర్ ఎప్పుడూ కూడా ఉత్తరం లేదా తూర్పు దిక్కున ఉంటే మంచిది అని పండితులు చెబుతున్నారు.

అదే విధంగా బరువుగా ఉండే ఫర్నిచర్ ఎప్పుడూ కూడా దక్షిణ లేదా పడమర వైపు ఉంటే మంచిదని పండితులు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇల్లు సర్దుకునేటప్పుడు ఈ విధంగా ఫాలో అయితే ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఇలా అనుసరించి ఏ సమస్య లేకుండా ఉండండి. దీనితో ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ఉంటాయి. అలాగే కుటుంబం మధ్య కలహాలు కూడా రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version