వికారాబాద్ : ఎమ్మెల్యే ఆనంద్ పర్యటన వివరాలు

-

వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే డాక్టర్.మెతుకు ఆనంద్ ప్రజలకు, నాయకులకు అందుబాటులో ఉండనున్నారని క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అనంతరం వికారాబాద్ కేంద్రంలోని LIC కార్యాలయం సమీపంలో నిర్మించిన జిల్లా టిఆర్ఎస్ పార్టీ భవనంను సందర్శించనున్నారు అని అన్నారు. వారితో పాటు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొననున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news