’19న అభ్యర్థులు హాజరుకావాలి’

-

కరీంనగర్ జిల్లా వైద్య&ఆరోగ్య శాఖ పరిధిలోని 46 గ్రామీణ దవాఖానా వైద్యాధికారుల పోస్టులకు అభ్యర్థుల నుంచి ఇదివరకే దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా వైద్యాధికారి డా. జువైరియా తెలిపారు. పోస్టులకు సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులు తేదీ 19వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఆడిటోరియంకు ఒరిజినల్ సర్టిఫికేట్, జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version