ఫిలింనగర్‌లో విషాదం

-

ఫిలింనగర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడు డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. యువకుడు ఓ సినీనిర్మాత వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news