మెదక్: నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం

-

పోలీసు ఉద్యోగాల ప్రకటన సందర్భంగా పోలీసు విభాగంలో చేరాలనుకునే యువతకు ఉచిత శిక్షణ కల్పించనున్నారు. ఆసక్తిగలవారు నర్సాపూర్ సీఐ కార్యాలయంలో ఈనెల 16 నుంచి సంప్రదించాలన్నారు. 18 ఏళ్లు నిండి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వారు తమ ఆధార్ కార్డ్, రెండు పాస్ ఫోర్ట్ సైజ్ ఫోటోలతో సంప్రదించాలన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news