పాలిటెక్నిక్ లో ప్రవేశానికి దరఖాస్తులు

-

 

 

రెండు సంవత్సరాల ఐటిఐ( ఎన్ సివీటీ) పూర్తిచేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరం డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నల్లగొండ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ అండ్ కన్వీనర్ గోపాల్ నాయక్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐటిఐలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ లోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version