కరీంనగర్ : మాజీ మేయర్ రవీందర్ సింగ్ బండి సంజయ్ పై పలు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ డ్రామాలు మానేయ్ అంటూ ఆయన మాట్లాడారు. భీమ్ దీక్ష అని పెట్టి అందులో ముఖ్యనేతలు పేర్లే పెట్టలేదని, రాజ్యాంగంలో ఒక్క ఆర్టికల్ పై మాట్లాడే ధైర్యం చెయ్ అని ఆయన సవాల్ విసిరారు. ‘రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రం నుంచి ఏం తెచ్చావు సంజయ్’ అని ప్రశ్నించారు. BJP పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఒక్కటైన సంక్షేమ పథకాలు ఉన్నాయా అని ఆయన అన్నారు.
కరీంనగర్ : బండి సంజయ్ డ్రామాలు మానేయ్: మాజీ మేయర్
-