పటాన్‌చెరులో నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం

-

పటాన్‌చెరులో నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు BHEL ఆర్టీసీ డిపో మేనేజర్ ఈవీ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక బస్సుల గురించి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ప్రజలు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సెల్ నెంబర్ 995922149కు ఫోన్ చేసి ఇవ్వాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news