డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి గడువు పెంపు

-

నల్లగొండ: సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించినట్లు నల్లగొండ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ మందడి నర్సిరెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ దరఖాస్తుకు అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news