మెదక్: శుభవార్త.. ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’

-

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేటి నుంచి మార్చి 31వ తేదీ వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే 60 ఏళ్ళ పైబడి మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించినట్లు నల్లగొండ ఆర్టీసీ ఆర్ఎం రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పల్లె వెలుగు బస్సుల్లో సీట్ నెంబర్ 4, 5 ఎక్స్ ప్రెస్ బస్సులలో 1, 2 సీట్లు గర్భిణీలకు కేటాయించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version