నల్గొండలో నేడు జాబ్ మేళా

-

jobs
jobs

ఎంజీయూలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డా.వై.ప్రశాంతి తెలిపారు.‌ బీటెక్, పీజీ, డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు, ఉదయం 10 గంటలకు వర్సిటీలో హాజరు కావాలన్నారు. వివరాలకు ఫోన్ నెంబర్ 9010203857ను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version