
జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం 24 క్యారెట్ల బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. తులం బంగారం రూ. 57,560లు ఉండగా, 10గ్రాముల బంగారం రూ. 49,350 లు, అలాగే వెండి తులం రూ.740 లు ఉండగా, 10 గ్రాముల వెండికి రూ.635 లు గా ఉంది. గత రెండుమూడు రోజులలో బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చు తగ్గులు నమోదు ఆవుతున్నాయి.