కరీంనగర్ : ‘డబ్బులు పోగొట్టుకున్నారా కాల్ చేయండి’

-

cyber crimeసైబర్ నేరాల్లో మీరు డబ్బులు పొగొట్టుకున్నారా వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నం. 155260/112/100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి లేదా www.cybercrime.gov.in పోర్టల్ లో లాగ్ ఇన్ అయి ఫిర్యాదు చేయండని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి శనివారం పిలుపునిచ్చారు. తక్కువ వడ్డీ కి రుణాలు అని ఎవరైనా కాల్/మెసేజ్ చేస్తే నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news