కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్లె దవఖాన పథకంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ (మెడికల్ ఆఫీసర్స్) 17 పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు DMHO సుమన్మోహన్ రావు తెలిపారు. MBBS విద్యార్హత కలిగిన వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 15లోగా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు www.rajannasircilla.telangana.gov.in.
సిరిసిల్ల: ‘ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం’
-