ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్‌..వాట్సాప్‌లో హాల్ టికెట్లు !

-

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్‌..వాట్సాప్‌లో ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు రానున్నాయి. ఈ మేరకు ప్రకటన వచ్చేసింది. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇంటర్ విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు యాజమాన్యాలు హాల్ టికెట్లు నిలిపివేయడం వంటి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Alert for AP Inter students AP Inter hall tickets are coming on WhatsApp

హాల్‌ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా మనమిత్ర పేజీ ద్వారా విద్యార్థులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీంతో వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో ఏపీ ఇంటర్ విద్యార్థులు ఫుల్ జోష్‌ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news