కోదాడలో జాబ్ మేళా

-

jobs
jobs

కోదాడ పట్టణంలోని గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నేడు ఆన్ లైన్ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనిలో అన్ని కళాశాలలు బీటెక్, డిగ్రీ 2020, 2021లో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తిగలవారు తమ పేర్లను https://tinyurl.com/gatejopmela లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news