ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరోనా హెల్త్ బులెటిన్

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 23, కరీంనగర్ 28, పెద్దపల్లి 28, సిరిసిల్ల జిల్లాలో 13 కేసు నమోదైనట్లు చెప్పారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version