‘ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి’

-

జిల్లాలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ సోకిన గర్భిణులకు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు అందించాలని మంత్రి గంగుల కమలాకర్ జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో తెలిపారు. ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకముందే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version