కరీంనగర్: ఫిబ్రవరి 9న సర్వ సభ్య సమావేశం

-

కరీంనగర్ నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం వచ్చే నెల 9న నిర్వహించేందుకు నగర మేయర్ వై.సునీల్ రావు శుక్రవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అజెండా ప్రతులను సిద్ధం చేసి సభ్యులకు పంపించేలా చర్యలు చేపట్టారు. అదే నెల రెండో వారంలో బడ్జెట్ సమావేశం కూడా జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు సకాలంలో హాజరుకావాలని మేయర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version