బాలికతో పనులు.. యజమాని అరెస్ట్

-

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని NSR ఇటుక బట్టీలో బాలికతో ఇటుకలు తయారు చేయిస్తున్నాడని సహాయ కార్మిక శాఖ అధికారి చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు బట్టీ యజమాని సత్యనారాయణ పై కేసు నమోదు చేసినట్లు సిఐ రామచంద్ర రావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటుక బట్టీల తయారీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గుర్తించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version