వరంగల్: బండి నెంబర్ ప్లేట్‌కు మాస్క్

-

పోలీసులు ఫోటోలు కొట్టకుండా చలాన్ల నుండి తప్పించు కునేందుకు ద్విచక్ర వాహన నెంబర్ ప్లేట్‌కు మాస్కు పెట్టిన ఘటన వరంగల్ నగరంలో కనిపించింది. నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారులు తన బండి నెంబర్ ప్లేట్‌కు మాస్కు పెట్టి రోడ్డుపై వెళ్తున్నాడు. ఈ సన్నివేశాన్ని చూసిన వారంతా ఆశ్చర్య పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version