మెదక్‌కు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం పట్ల సీఎం కెసిఆర్‌కు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్ది ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ వైద్య కళాశాల ఏర్పాటుకు సహకరించిన జిల్లా మంత్రి హరీష్ రావును కలిసి పుష్పగుచ్ఛం అందచేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా మెదక్ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని సీఎం, మంత్రిని కోరారు.
సీఎం కేసిఆర్‌ను కలిసిన మెదక్ ఎమ్మెల్యే పద్మ
By Network
-
Previous article
Next article