మెదక్ : సంగారెడ్డికి రూ. 390కోట్లు విడుదల

-

సీఎం కేసీఆర్ సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాకు రూ.390 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఈ నిధులను అత్యంత అవసరమైన పనులకు ఉపయోగించే విధంగా ప్రతిపాదనలు రూపొందించుకోవాలని ఎమ్మెల్యేలను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మన ఊరు-మన బడి కింద 1097 పాఠశాలలు ఎంపికయ్యాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version